న్యూయార్క్ జూలో పులికి కరోనా.. భారత్‌లో జూపార్కులు అప్రమత్తం
న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో ఓ పులికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మనుషులను అదుపు చేయలేక సతమతమైపోతున్న ఈ తరుణంలో జంతువులలో కరోన వ్యాపిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే భారత్ లోని జూపార్కుల నిర్వాహకులను సెంట్రల్ జూ అథారిటీ అప్రమత్తం చేసింది. జంతువులను 24 గంటలు సీసీటీవీల్లో కని…